AP Job updates

Find all the latest AP Jobs information and get placed

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలుపోస్టులు చివరితేదీ : 12 జూన్ 2019

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 
ఈ నోటిఫికేషన్‌లో భాగంగా హెడ్, సెంట్రల్ రీసెర్చ్ టీమ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 12 జూన్ 2019.


సంస్థ పేరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మొత్తం పోస్టుల సంఖ్య :579
పోస్టు పేరు :హెడ్, సెంట్రల్ రీసెర్చ్ టీమ్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 12 జూన్ 2019
విద్యార్హతలు: డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్, ఎంబీఏ వయస్సు : నోటిఫికేషన్ చూడగలరు అప్లికేషన్ ఫీజు జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.750/- ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.125/-

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ముఖ్య తేదీలు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 23 మే 2019 దరఖాస్తులకు చివరితేదీ : 12 .ూన్ 2019. 
మరిన్ని వివరాలలు - 
Notification : https://www.sbi.co.in/webfiles/uploads/files/careers/22052019_WEALTH%20MGT.pdf

Apply Link : https://www.sbi.co.in/careers

No comments:

Post a Comment