AP Job updates

Find all the latest AP Jobs information and get placed

ఇండియన్ నేవీ లో 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ఆన్లైన్ దరఖాస్తులు మే 31 నుంచి జూన్ 17 వరకు

ఇండియన్ నేవీ లో 10+2 క్యాడెట్ ఎంట్రీ  స్కీమ్- ఇండియన్ నేవీ లో 10 + 2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కు దరఖాస్తులు కోరుతోంది. 
ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ నేవల్ అకాడమీ లో శిక్షణ ఇస్తారు అనంతరం నాలుగేళ్ల బీటెక్ డిగ్రీతోపాటు పర్మినెంట్ కమిషన్ లో ఉద్యోగం కల్పిస్తారు. 

  • అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. 
  • అర్హత: కనీసం 70 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత, జేఈఈ మెయిన్స్ 2019 హాజరై ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు, తప్పనిసరి వయసు- 02/07/2000 నుంచి 01/01/2003 మధ్య జన్మించి ఉండాలి. 
  • ఎంపిక: JEE  మెయిన్ ర్యాంకు, ఎస్ ఎస్ బి ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయబడును ఆన్లైన్ దరఖాస్తులు:  ఆన్లైన్ దరఖాస్తులు మే 31 నుంచి జూన్ 17 వరకు.
వెబ్సైటు లింక్ - https://www.joinindiannavy.gov.in/

No comments:

Post a Comment