AP Job updates

Find all the latest AP Jobs information and get placed

భారత వైమానిక దళం పర్మనెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్లలో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీ


భారత వైమానిక దళం పర్మనెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్లలో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఎయిర్పోర్ట్స్ కామన్ అడ్మిషన్ ఆన్లైన్ టెస్ట్(AFCAT) ప్రకటన విడుదలైంది.
ఏటా మే, జూన్, డిసెంబర్ నెలల్లో ఈ ప్రకటన వెలువడుతుంది.
మొత్తం ఖాళీలు 242 కు పైగా ఉన్నాయి.
విభాగాలు: ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ( టెక్నికల్, నాన్ టెక్నికల్) NCC స్పెషల్ ఎంట్రీ (ఫ్లయింగ్)
అర్హత: డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, బీకాం డిగ్రీ తో పాటు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీతో పాటు NCC సర్టిఫికెట్ ఉత్తీర్ణత.
నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి.
ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష, ఇంజనీరింగ్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయబడును.
ఆన్లైన్ దరఖాస్తు: జూన్ 1 నుంచి 30 వరకు
Visit for more info- https://careerindianairforce.cdac.in/
                                   https://afcat.cdac.in/AFCAT/

No comments:

Post a Comment