AP Job updates

Find all the latest AP Jobs information and get placed

ప్రభుత్వ ఉద్యోగాలు DRDO లో టెక్నీషియన్లు

DRDO లో టెక్నీషియన్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్  ఆర్గనైజేషన్ (DRDO) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 


పోస్ట్: టెక్నీషియన్  

ఖాళీలు 351 

ట్రేడర్లు, ఆటోమొబైల్, కార్పెంటర్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్స్, ఫిటర్, మెకానిక్ తదితరాలు. 

Name of Trade
No of Vacancies
Technician ‘A’ (Automobile)
03
Technician ‘A’ (Book Binder)
11
Technician ‘A’ (Carpenter)
04
Technician ‘A’ (COPA)
55
Technician ‘A’ (Draughtsman Mechanical)
20
Technician ‘A’ (DTP Operator)
02
Technician ‘A’ (Electrician)
49
Technician ‘A’ (Electronics)
37
Technician ‘A’ (Fitter)
59
Technician ‘A’ (Machinist)
44
Technician ‘A’ (Mechanic Diesel)
07
Technician ‘A’ (Medical Lab Technology)
04
Technician ‘A’ (Motor Mechanic)
02
Technician ‘A’ (Painter)
02
Technician ‘A’ (Photographer)
07
Technician ‘A’ (Sheet Metal Worker)
07
Technician ‘A’ (Turner)
24
Technician ‘A’ (welder)
14


అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత తో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ/ ట్రేడ్/ అప్రెంటీస్ సర్టిఫికెట్ ఉత్తీర్ణత. 

వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక: రాత పరీక్ష, త్రాడేటెస్ట్  ఆధారంగా. 

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 26

Pay Scale: Pay at Level 2 as per 7th CPC Pay Matrix and other benefits (Approx. ₹ 28,000/- per month including allowances in class ‘X’ cities)



డౌన్లోడ్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ - 

How to Apply: Eligible candidates apply online through DRDO official website
The online application will be opened on 3rd June 2019.


No comments:

Post a Comment