AP Job updates

Find all the latest AP Jobs information and get placed

రైల్వేలో లో కాంట్రాక్టు పారామెడికల్ స్టాఫ్

 
వెస్ట్రన్ రైల్వే ముంబాయి కాంట్రాక్టు ప్రతిపాదికన పారామెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
స్టాఫ్ నర్స్, ల్యాబ్ అసిస్టెంట్, వీడియో గ్రాఫర్, లేడీ హెల్త్ విజిటర్, ఓరల్ డెంటల్ హైజీనిస్ట్, టెక్నీషియన్
ఖాళీలు: 58
 అర్హత: సంబంధిత సబ్జెక్టులో ఇంటర్మీడియట్, బిఎస్సి సర్టిఫికెట్, డిప్లమా కోర్సు ఉత్తీర్ణత అనుభవం
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 11 నుంచి 14 వరకు
 ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేది జూన్ 6
For more info visit - https://wr.indianrailways.gov.in/

No comments:

Post a Comment