AP Job updates

Find all the latest AP Jobs information and get placed

టెరిటోరియల్ ఆర్మీలో ఆఫీసర్లు ఆన్లైన్ దరఖాస్తు మే 20 నుంచి జూన్ 25 వరకు

టెరిటోరియల్ ఆర్మీలో ఆఫీసర్లుగా చేరేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఇండియన్ ఆర్మీ దరఖాస్తులు కోరుతోంది. 

3rd party image from blog.majorkalshiclasses.com join-territorial-army-officer/

అర్హత ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత,శారీరిక పరిమాణాలు తప్పనిసరిగా ఉండాలి, వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. 
ఎంపిక రాత పరీక్ష ఇంటర్వ్యూ ssb  ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయబడును. 
పరీక్ష తేదీ జూలై 28 ఆన్లైన్. 
దరఖాస్తు మే 20 నుంచి జూన్  25 వరకు . 

ఇప్పడే అప్లై చేయండి -

No comments:

Post a Comment