AP Job updates

Find all the latest AP Jobs information and get placed

భారత్ ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీర్ పోస్టులు ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది June 4



 

భారత్ ఎలక్ట్రానిక్స్ లో ఇంజినీర్ల అవసరం-
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ CHENNAI యూనిట్ లో  ప్రతిపాదికన కింద ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.
పోస్ట్:  ఇంజనీర్
విభాగాల వారీ ఖాళీలు:  ఎలక్ట్రానిక్స్  6,  మెకానికల్ 7, కంప్యూటర్ సైన్స్ 2.
కాంట్రాక్ట్ కాలవ్యవధి: ఐదేళ్లు
అర్హత: BE / BTECH ఉత్తీర్ణత అనుభవం.
వయసు: 01 04 2019 నాటికి 27  మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది: జూన్ 4
For more information visit- http://www.bel-india.in/

No comments:

Post a Comment